వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం బ్యాక్‌వాటర్ ద్వారా గత 24 గంటల్లో 31,078 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడుకు 8,000, హెచ్ఎన్‌ఎస్ఎస్‌కు 3,450, కల్వకుర్తికి 2,033, వెలుగొండకు 3,500, ముచ్చుమర్రి కేసీసీకి 720 క్యూసెక్కులు విడుదలయ్యాయి.
నీటి ఆవిరి రూపంలో 165 క్యూసెక్కులు ఆవిరయ్యాయి. విద్యుత్ ఉత్పత్తికి 13,210 క్యూసెక్కుల నీటిని వినియోగించారు.
Comments
Loading comments...

