Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనివాసరావుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 10:02 PM విజయనగరంGeneral
శ్రీనివాసరావుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - Udayam
బొండపల్లి మండలం దేవుపల్లి ఎంపీపీఎస్ ఎస్సీ-2 పాఠశాల ఉపాధ్యాయుడు అల్లు శ్రీనివాసరావుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. గతంలో పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు అన్ని అంశాలు సక్రమంగా ఉండటం, విద్యాబోధనలో ప్రతిభ కనబరిచినందుకు ఈ గుర్తింపు లభించింది.

Comments

G
Loading comments...