Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారుల సందడి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 03, 2026 6:35 PM జగిత్యాలGeneral
శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారుల సందడి - Udayam
మల్లాపూర్ మండల కేంద్రంలోని వికాస్ మోడల్ స్కూల్‌లో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ అశోక్ కృష్ణాష్టమి విశిష్టతను వివరించారు. ప్రిన్సిపాల్ లావణ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...