Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 8:48 PM పార్వతీపురం మన్యంGeneral
శ్రీకృష్ణ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - Udayam
పట్టణంలోని శ్రీకృష్ణ స్కూల్లో గురువారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ జి. అనిల్ మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో కృష్ణుడి జన్మ విశిష్టత తెలిపారు.

Comments

G
Loading comments...