Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా

Follow Udayam on Google
Jaipal Sep 03, 2026 10:15 PM నాగర్ కర్నూల్General
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా - Udayam
బిజినపల్లి మండల కేంద్రంలోని కారుకొండ ప్రాథమికోన్నత పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో ఆలూరి అక్షిత్, గోపికలుగా నక్షత్ర, నిషిక, సాన్వి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...