వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ని గురువారం ప్రబోధా సేవా సమితి హిందూ వేదిక సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సెప్టెంబర్ 4వతేదీ నుంచి పది రోజులపాటు జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రబోధా సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక సభ్యులు కృష్ణ ఆర్టీసీ శ్రీరాములు పాల్గొన్నారు.
Comments
Loading comments...

