వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తిలోని కొండమిట్ట, ఆర్టీసీ బస్టాండ్, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో డీఎస్పీ నరసింహమూర్తి సిబ్బందితో కలిసి మంగళవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. రోడ్లపై తిరుగుతున్న యువతను ఆపి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనవసరంగా అర్ధరాత్రి వేళల్లో బయట తిరగవద్దని యువతకు సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

