Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో యువకుడి మిస్సింగ్

Follow Udayam on Google
RAGHU SKLM Aug 28, 2026 9:34 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో యువకుడి మిస్సింగ్ - Udayam
శ్రీకాకుళానికి చెందిన కోట మధుసూదనరావు అదృశమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ ఎస్ఐ హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు ఇంటి నుంచి వెళ్ళి పోయిన సమయంలో పసుపు రంగు గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. యువకుడి ఆచూకీ తెలిసిన వారు 6309990842, 6309990814 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...