వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 31న శ్రీకాకుళం టౌన్‌హాల్‌లో నిర్వహించనున్న వైకాపా జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం ఉదయం 10 గంటలకు ముఖ్య సమావేశం జరగనుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా పెదపాడు క్యాంప్ కార్యాలయంలో జరిగే ఈ భేటీకి పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు తప్పక హాజరుకావాలని వారు కోరారు.
Comments
Loading comments...

