Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో గుండెపోటుతో ఉద్యోగి మృతి

Follow Udayam on Google
Raghu Oct 03, 2026 9:18 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో గుండెపోటుతో ఉద్యోగి మృతి - Udayam
​రెగ్యులర్ పే స్కేల్ వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న లావేరు మండల ఇఈఆర్పీ ఉద్యోగి, మందస మండలం సొండిపూడికి చెందిన మిస్క భోజరాజు హృద్రోగంతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. భార్య, ముగ్గురు పిల్లలను ఆయన ఒంటరిగా వదిలివెళ్లడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమను ఆదుకుని న్యాయం చేయాలని తోటి ఇఈఆర్పీ ఉద్యోగులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...