వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ బొప్పనకు ‘బెస్ట్ నేచర్ అడ్వైజర్ అవార్డు’ లభించింది. ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ప్రతినిధులు ఆమెకు అవార్డు అందజేశారు.
‘మిషన్ హరితోదయ’ ద్వారా మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల్లో అవగాహన కల్పించినందుకు ఈ పురస్కారం దక్కింది.
Comments
Loading comments...

