Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 14, 2026 11:07 AM విశాఖపట్నంGeneral
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ నియోజకవర్గ ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఆలయ అధికారులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్న ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...