Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో అన్నదానం

Follow Udayam on Google
I siva prasad Sep 01, 2026 6:32 PM నెల్లూరుGeneral
శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో అన్నదానం - Udayam
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...