Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సూర్యభగవానుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహణ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 21, 2026 9:20 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
శ్రీ సూర్యభగవానుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహణ - Udayam
నేరేడ్‌మెట్‌లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో సూర్యభగవానుడి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వేదమంత్రాల నడుమ అత్యంత ఘనంగా జరిగింది. పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామివారి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠా కార్యక్రమం నేత్రపర్వంగా పూర్తయింది.

Comments

G
Loading comments...