వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
జవహర్‌నగర్ జన సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌లోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...




