వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ నగరంలో జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.
దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అనంతరం అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

