Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ మాతా పరమేశ్వరీ దేవికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
I siva prasad Sep 06, 2026 6:48 PM నెల్లూరుGeneral
గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు గ్రామ దేవత శ్రీ మాతా పరమేశ్వరీ దేవికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...