Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లొ లక్ష కుంకుమర్చనలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 1:54 PM విశాఖపట్నంGeneral
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లొ లక్ష కుంకుమర్చనలు - Udayam
శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంనందు ప్రతి మంగళవారం నిర్వహించు అష్టధళ పద్మారాధన మరియు ప్రతి నెల మొదటి మంగళవారం నిర్వహించు లక్ష కుంకుమర్చన పూజలు నేడు నిర్వహించుట జరిగినది ఈ యొక్క కార్యక్రమం శ్రీ కే. శ్రీనివాస శర్మ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించగా దేవస్థానం వేదపండితులు, అర్చకస్వాములు, అధిక సంఖ్యలో ఉభయదాతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...