వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ బురుజుపేట నందు వెంచేసియున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు శ్రావణలక్ష్మి ప్రత్యేక పూజలు నేడు శుక్రవారం అగుటవలన ఉభయ దాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈయొక్క పూజలు రెండు విడతలుగా నిర్వహించగా
మొదటి విడతలో 63 మంది రెండోవా విడతలో 33 మంది మొత్తం వెరసి 96 మంది ఉభయ దాతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

