వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం మూవీ ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రామనుజ చార్యులు వారికి సాధారణ స్వాగతం పలికారు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అర్చకులచే వారికి సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఈ ప్రసిద్ధ ఆలయ నిర్మాణం, ఇతర విషయాలను ఆలయ కమిటీ బాద్యులు సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

