వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం మండలం చిన్నకొడప్గల్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

