వార్తలకు తిరిగి వెళ్లండి

మరాఠీ సంప్రదాయ లవానీ కళాకారిణి విఠాబాయి భావూ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఈథ’ చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో శ్రద్ధా కపూర్ మరాఠీ సంప్రదాయ వస్త్రధారణలో, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
ఘన విజయం సాధించిన ‘ఛావా’ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. అన్ని అంచనాలతో కూడిన ఈ బయోపిక్ చిత్రం ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

