Back to feed
స్టేజ్‌పైనే శ్రద్ధా ప్రసవ వేదన
Anjali Joshi Jun 20, 2026 5:01 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బయోపిక్ ‘ఈథా’ అఫీషియల్ టీజర్ థియేటర్లలో విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. జానపద నృత్య కళాకారిణి విఠాబాయి భావు జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
టీజర్‌లో శ్రద్ధా అద్భుత నృత్య ప్రదర్శన ఇస్తూనే, స్టేజ్‌పైనే ప్రసవ వేదన అనుభవించి బిడ్డకు జన్మనిచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. విజువల్ వండర్‌గా రానున్న ఈ చిత్రంపై తాజా టీజర్‌తో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
Comments
Loading comments...



