Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శర వేగంగా సాగుతున్న సాగర్ మాల ప్రాజెక్టు పనులు

Follow Udayam on Google
Sathish Aug 25, 2026 9:06 AM కాకినాడGeneral
శర వేగంగా సాగుతున్న సాగర్ మాల ప్రాజెక్టు పనులు - Udayam
సాగర్‌మాల ప్రాజెక్టులో భాగంగా శంఖవరం మండలం అన్నవరం దేవస్థాన నమూనా ఆలయం నుంచి కాకినాడ లైట్‌హౌస్ వరకు 42 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. గతంలో అన్నవరం ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం పరిశీలించిన భూముల్లోనే ఈ రహదారి పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఎయిర్‌పోర్ట్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించడంతో విమానాశ్రయ ప్రతిపాదనలకు చెక్ పడింది.

Comments

G
Loading comments...