Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడిని పక్కనపెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 23, 2026 6:35 PM జాతీయంక్రీడలు
ఒత్తిడిని పక్కనపెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం - Udayam
2026 కామన్వెల్త్ క్రీడల సన్నాహకాలపై భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను స్పందించారు. కొత్తగా బరిలోకి దిగుతున్న ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటారని, అందరూ ప్రశాంతంగా ఆడాలని జట్టుకు చెబుతున్నానన్నారు. 48 కేజీల విభాగానికి బరువును నియంత్రించడంతో పాటు ఆసియా క్రీడలకు సిద్ధమవడం సవాల్‌గా ఉన్నప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...