Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రంథాలయాల్లో పోటీ పుస్తకాల కొరత

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 30, 2026 12:12 PM కామరెడ్డిGeneral
గ్రంథాలయాల్లో పోటీ పుస్తకాల కొరత - Udayam
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు గ్రంథాలయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అవసరమైన తాజా పుస్తకాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో 2022 తర్వాత కొత్త పుస్తకాలు రాలేదని అభ్యర్థులు చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించి పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...