వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాకు చెందిన ప్రముఖ 'ఒవొడ్' డ్రోన్ల తయారీ సంస్థ 'రష్యన్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ లాబొరేటరీ' డైరెక్టర్ ఆండ్రీ చెరెజోవ్‌పై అపరిచిత వ్యక్తి కాల్పులు జరిపాడు. విధు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఆయనపై ఈ హత్యాయత్నం జరిగింది.
తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా, ఘటనపై రష్యా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...
