Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఏటిగట్టు సంబరాలు’ షూటింగ్ షురూ

సాయి తేజ Jun 29, 2026 6:38 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
‘ఏటిగట్టు సంబరాలు’ షూటింగ్ షురూ - Udayam Digital
‘ఏటిగట్టు సంబరాలు’ చిత్రం శనివారం నుండి తన చివరి షెడ్యూల్‌ను ప్రారంభించింది. ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఇందులో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, సాయికుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Comments

G
Loading comments...