Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సక్సెస్‌పై సమంత స్పందన

భరత్ తేజ Jun 29, 2026 6:23 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
సక్సెస్‌పై సమంత స్పందన - Udayam Digital
‘మా ఇంటి బంగారం’ ఘనవిజయంపై అగ్రనటి సమంత స్పందించారు. అభిమాని చేసిన పోస్ట్‌ను షేర్ చేస్తూ.. “తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనిచేయాలి. మన పనే మన విజయాన్ని చూపిస్తుంది” అని పేర్కొన్నారు. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.73 కోట్ల వసూళ్లను సాధించి, నార్త్ అమెరికాలో రెండు మిలియన్ల క్లబ్‌లో చేరింది. త్వరలోనే ఈ సినిమా రూ.100 కోట్ల మైలురాయిని అధిగమిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Comments

G
Loading comments...