వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈవో కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో ఈ వార్తలను అనిరుధ్ ఖండించినప్పటికీ, తాజాగా అనిరుధ్‌కు పెద్దనాన్న (బంధువు) అయిన సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేశారు.
తమకు తెలిసినంతవరకు వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని, ఇరు కుటుంబాలు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు
Comments
Loading comments...

