వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ, ప్రియ భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. భక్తి, యాక్షన్ కలగలిసిన ఈ సినిమా నుండి తాజాగా ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ అనే పాటను విడుదల చేశారు.
ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల అంచనాల మధ్య ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

