Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్విట్జర్లాండ్‌కు షాక్‌.. ఫిఫాలో ఖతార్‌కు తొలి పాయింట్‌

Follow Udayam on Google
Kiran Jun 14, 2026 11:12 AM జాతీయంక్రీడలు
స్విట్జర్లాండ్‌కు షాక్‌.. ఫిఫాలో ఖతార్‌కు తొలి పాయింట్‌ - Udayam
ఫిఫా ప్రపంచకప్ గ్రూప్‌-బిలో స్విట్జర్లాండ్, ఖతార్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. 17వ నిమిషంలో ఎంబోలో గోల్‌తో స్విస్‌ ఆధిక్యంలోకి వెళ్లగా.. అదనపు సమయంలో (90+4) బౌలెమ్‌ ఖౌఖీ అద్భుత హెడర్ గోల్‌తో ఖతార్ స్కోరును సమం చేసింది. ఈ డ్రాతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కగా, ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఖతార్ తొలిసారిగా ఒక పాయింట్ సాధించి రికార్డు సృష్టించింది

Comments

G
Loading comments...