వార్తలకు తిరిగి వెళ్లండి

పురుషుల హాకీ ప్రపంచకప్-2026లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం ఆమ్‌స్టల్‌వీన్‌లో జరిగిన పూల్-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా 2-4 తేడాతో పరాజయం పాలైంది.
తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1తో విజయం సాధించిన భారత్, రెండో మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లండ్‌ను నిలువరించలేకపోయింది.
Comments
Loading comments...

