Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:01 AM హైదరాబాద్General
శంషాబాద్‌లో ఫైవ్‌స్టార్‌ హోటళ్లు - Udayam
శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో కొత్తగా ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఒబెరాయ్, వెంకటేశ్వర హోటల్స్ సంస్థలు శ్రీకారం చుట్టాయి. పెరుగుతున్న పరిశ్రమలు, విదేశీ ప్రయాణికుల రాకపోకల నేపథ్యంలో ప్రభుత్వం తుక్కుగూడ హార్డ్‌వేర్ పార్క్‌లో భూములు కేటాయించింది.

Comments

G
Loading comments...