Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిల తైల అభిషేక పూజలు

Follow Udayam on Google
Jaipal Aug 22, 2026 7:27 PM నాగర్ కర్నూల్General
శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిల తైల అభిషేక పూజలు - Udayam
బిజినపల్లి మండల కేంద్రంలోని గ్రామంలో శని గ్రహ దోష నివారణకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు వేదమంత్రోచ్చారణల మధ్య వైభవంగా తిల తైల అభిషేకాలు శ్రీ సార్థా సప్త జేష్ట మాత సమేత శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు పరమశివునికి భక్తులచే రుద్రాభిషేకాలు అర్చనలు నందీశ్వర స్వామికి ప్రత్యేక అర్చన దీపారాధన

Comments

G
Loading comments...