వార్తలకు తిరిగి వెళ్లండి

కుర్దుల్ పేట్ గ్రామంలోని శ్మశానవాటికకు వెళ్లే రహదారి వర్షాలకు దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో మరమ్మతు పనులు చేపట్టారు.
సర్పంచ్ గాండ్ల నవనీత సతీష్ పటేల్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో మట్టి తరలించి రహదారిని చదును చేస్తున్నారు. దీంతో శ్మశానవాటికకు వెళ్లే ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి.
Comments
Loading comments...

