Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తి యాప్ పై అవగాహనకు షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించిన ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 7:57 PM విజయనగరంGeneral
శక్తి యాప్ పై అవగాహనకు షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించిన ఎస్పీ - Udayam
విజయనగరం జిల్లా ప్రజలకు శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు 2వ పట్టణ పోలీసులు రూపొందించిన సురక్షా సేతు షార్ట్ ఫిల్మ్ ను శుక్రవారం జిల్లా దామోదర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ - మహిళల రక్షణ జిల్లా పోలీసులు ప్రధమ కర్తవ్యం అన్నారు. ఈ యాప్ ను ప్రతీ మహిళ తన మొబైల్ ఫోనులో తప్పనిసరిగా నిక్షిప్తం చేసుకొని, ఆపద సమయాల్లో పోలీసుల సహాయం, రక్షణను శక్తి యాప్ లోని SOS బటన్ ప్రెస్ చేసి, సహాయం పొందవచ్చునన్నారు.

Comments

G
Loading comments...