వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు ఉన్నతాదికారుల ఆదేశాలతో సోమవారం విజయనగరం జిల్లా గుర్లలో శక్తి యాప్ ఇన్‌స్టాలేషన్, ప్రజా భద్రతపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్తానిక SI నారాయణరావు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ శక్తి యాప్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలు, దాని ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, వారి మొబైల్ ఫోన్లలో యాప్ ఇన్‌స్టాల్ చేయించామన్నారు, శాంతిభద్రతల పరిరక్షణకు వీలుగా ప్రాంతంలో పోలీసుల గస్తీని మరింత పెంచామన్నారు.
Comments
Loading comments...

