Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహకార సంఘాల సమస్యల పరిష్కారమే లక్ష్యం

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 05, 2026 4:48 PM విజయనగరంGeneral
సహకార సంఘాల సమస్యల పరిష్కారమే లక్ష్యం - Udayam
విజయనగరం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ( PACS ) సమస్యలను పరిష్కరించి, వాటిని మరింత బలోపేతం చేయాటమే తమ లక్ష్యమని జిల్లా DCCB చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. సోమవారం జిల్లా DCCB కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో రైతులకు అవసరమైన రుణాలు సకాలంలో అందడం లేదని, రుణాల మంజూరు ప్రక్రియను సరళీకరించి త్వరితగతిన రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...