Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివసాగర్ చెరువు పర్యాటకంగా అభివృద్ధి

Follow Udayam on Google
శివసాగర్ చెరువు పర్యాటకంగా అభివృద్ధి  - Udayam
వికారాబాద్ పట్టణంలోని శివసాగర్ చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి తెలిపారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శివసాగర్ చెరువు వికారాబాద్ పట్టణానికి ప్రధాన ఆకర్షణ అని, దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే స్థానికులతో పాటు బయటి నుంచి వచ్చే పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు

Comments

G
Loading comments...