వార్తలకు తిరిగి వెళ్లండి

కే.గంగవరం మండలం శివల ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన కృపలాల్‌ను బుధవారం సన్మానించారు. ఎర్రపోతవరం డీసీ అధ్యక్షుడు నిడదవోలు సుబ్రహ్మణ్యేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించే ఉపాధ్యాయుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

