Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకల్లో విజయ్‌, రష్మిక

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 12:03 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన ఈ వేడుకల్లో సినీ తారలు పాల్గొనడంతో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...