Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీ దర్శనం నుంచి వస్తూ నలుగురు స్నేహితుల మృతి

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 12:17 PM జాతీయంGeneral
కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని తిరిగి వస్తున్న స్నేహితుల బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...