వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రతినాయకుడిగా శివాజీ పవర్ ఫుల్ లుక్!

సుధీర్ ఆనంద్ హీరోగా తెరకెక్కుతున్న 'హైలెస్సో' చిత్రంలో శివాజీ 'లైలం బాబు' అనే ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ విడుదల కానుంది. ప్రసన్నకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Comments
Loading comments...