Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివారు ప్రాంతాలపై ఎమ్మెల్యే ఫోకస్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 20, 2026 11:22 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
శివారు ప్రాంతాలపై ఎమ్మెల్యే ఫోకస్ - Udayam
కొంపల్లి సర్కిల్‌లోని అపర్ణ పామ్ మెడోస్, పామ్ గ్రోస్‌లో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాదయాత్ర నిర్వహించారు. శివారు ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రధాన రహదారితో పాటు అంతర్గత సీసీ రోడ్లు నిర్మించి కొంపల్లి డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...