Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివాలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
I siva prasad Sep 10, 2026 7:42 PM నెల్లూరుGeneral
గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర శివాలయంలో గురువారం రాత్రి స్వామికి విశేషాలు అర్చనలు నిర్వహించారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. భక్తులు ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...