వార్తలకు తిరిగి వెళ్లండి

‘నాగబంధం’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. క్లైమాక్స్‌లో నాగసాధువును చూస్తున్నప్పుడు శివుడే కనిపించాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని హీరో విరాట్ కర్ణ తెలిపారు.
ఆది శంకరాచార్యుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలని చిత్ర బృందం కోరుతోంది.
Comments
Loading comments...

