వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల పట్టణం చింతలపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల స్లాబ్ ఒరిగి, పెచ్చులు ఊడుతుండటంతో విద్యార్థులు భయాందోళనల మధ్య చదువుకుంటున్నారు. నాలుగు గదుల్లో ఒకటి పూర్తిగా దెబ్బతినడంతో తాళం వేశారు.
వర్షాకాలంలో డ్రైనేజీ నీరు పాఠశాలలోకి చేరి ఇబ్బందులు కలిగిస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. గదులకు మరమ్మతులు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు.
Comments
Loading comments...

