వార్తలకు తిరిగి వెళ్లండి

కురుక్షేత్రంలో సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహించిన ప్రవచనాలు ఘనంగా ముగిశాయి. న్యాయమూర్తులు భగవద్గీత మార్గాన్ని అనుసరిస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని అమరావతి హైకోర్టు జడ్జి జ్యోతిర్మయి పేర్కొన్నారు.
మరో న్యాయమూర్తి లక్ష్మణరావు, విభీషణ శర్మ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి వందలాది మంది తెలుగువారు హాజరయ్యారు.
Comments
Loading comments...

