వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల కౌంటింగ్‌లో తీవ్ర ఉత్కంఠ నడుమ నిర్వహించిన లాటరీ పద్ధతిలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ విజయం సాధించారు. కడప కార్పొరేషన్‌లో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా సాగుతోంది.
నాయుడుపేట, జీవీఎంసీ స్థానాల్లో కూటమి నేతలు రీకౌంటింగ్ పేరిట ఒత్తిడి తెస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపించాయి. జీవీఎంసీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు లక్ష్మి, జన్నీరుషా కార్పొరేటర్లుగా గెలుపొందారు.
Comments
Loading comments...

